ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పతనం ఖాయం.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 11:20 AM

పల్నాడు జిల్లా, నరసరావుపేట పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం మైనారిటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ రద్దు చేసిన దులహన్ స్కీం వెంటనే అమలు చేయాలని, రంజాన్ తోఫాలు అందజేయాలని,ముస్లిం మైనార్టీ నిధులను తక్షణమే విడుదల చేసి మైనారిటీల అభివృద్ధికి నిధులను సద్వినియోగపరచాలని పల్నాడు జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు. షేక్ అమీర్ అలీ,రాష్ట్ర,పార్లమెంట్, నియోజకవర్గ మైనారిటీ నాయకులు, టీడీపీ నేతలతో కలిసి పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివ శంకర్ కి  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మైనార్టీలను నట్టేట ముంచిన ప్రభుత్వం  వైసీపీ ప్రభుత్వమని, ముస్లిం మైనార్టీల సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com