పొన్నూరు పట్టణంలోని జిబిసి రోడ్ లొని పాత పోలిస్టేషన్ సమీపంలో లారీ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ మీద ఎదురుగా వస్తున్న వ్యక్తిని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయటంతో ప్రమాదం జరిగింది. స్థానికుల సహాయంతో డ్రైవర్ని కాపాడిన పట్టణ పోలిసులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు 108 తరలించారు. ఇనుప దిమ్మెలతో బాపట్లకు తీసుకు వెళ్తున్నట్లు సమాచారం. లారీ డ్రైవర్ జాకీర్ హుస్సేన్ గుర్తించారు