నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మురుగు కాలువలో దిగి పోరాటం చేయడంతో స్థానిక ఉమ్మారెడ్డి గుంట ప్రాంత వాసుల సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. చిన్నపాటి వర్షం వచ్చిన ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరుతో ఈ ప్రాంతం మునిగిపోయేది. ఆగస్టు 15లోగా ఈ ప్రాంతంలో కాలువ నిర్మాణం చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. రైల్వే అధికారులు మాత్రం మరో 15 రోజులు అదనపు సమయం అడిగారు.