కృష్ణా జిల్లా, విద్యా శాఖ మరియు సమగ్ర శిక్ష శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జగనన్న విద్యా దీవెన కార్యక్రమం పెనుమలూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు కొలుసు పార్థసారధి , కైలె అనిల్ కుమార్ , జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక ముఖ్యఅతిధులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ , సమగ్రశిక్ష అధికారులు మరియు సిబ్బంది , ప్రజా ప్రతినిధులు , పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .