మలేషియా మాస్టర్స్ టోర్నీలో ఇండియన్ షట్లర్ పారుపల్లి కశ్యప్ ఓటమిపాలయ్యాడు. ఇండోనేషియా క్రీడాకారుడు అయిన ఆంథోని సినిసుక గింటింగ్ చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నమెంట్ లోనే భారత క్రీడాకారులు సింధు క్వార్టర్స్ కు చేరుకున్నారు. మరోవైపు సాయిప్రణీత్ ఓటమి చెందారు. దీంతో భారత అభిమానులు సింధుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈసారి పీవీ సింధు టోర్నీ గెలవాలని కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa