తమిళనాడులోని చెన్నైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలో పదో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి బర్త్ డే పార్టీకి వెళ్లిన ఆ బాలికను మరో ఇద్దరు విద్యార్థులు అత్యాచారం చేశారు. బాలిక ఫోటోలు, వీడియో తీసి బెదిరించారు. ఇంటికొచ్చిన బాలిక ప్రవర్తనలో మార్పు చూసి తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం బయటపడింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితులు పరారీలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa