ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరటిపండుతో అందాన్ని మెరుగుపరుచుకోండిలా

Life style |  Suryaa Desk  | Published : Tue, Jul 12, 2022, 01:36 PM

పొడి చర్మం ఉన్నవాళ్లు సగం అరటి పండును చూర్ణం చేసి దానికి టేబుల్‌ స్పూన్‌ తేనె కలపాలి. దాన్ని తిరిగి మెత్తగా చూర్ణం చేసి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఆయిల్ స్కిన్‌ ఉండే వాళ్లు అరటిపండు గుజ్జు, కీరదోసకాయ, బొప్పాయి గుజ్జును కలిపి మిశ్రమంగా చేయాలి. దానిని ముఖానికి పట్టిస్తే చర్మంపై పిగ్నెంటేషన్‌ పోతుంది. జిడ్డు నుంచి ఉపశమనం లభిస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com