గుడికి వచ్చే మహిళలను వలలో వేసుకొని పూజారి నడుపుతున్న రాసలీలలు బయటపడ్డాయి. స్వయాన ఆయన భార్య స్రవంతి మంగళవారం మీడియాకు ఆధారాలు అందజేశారు. స్రవంతికి అనంతపురం జిల్లా మురిడి గుడి పూజారి అనంతసేనతో పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆమె భర్త గుడికి వచ్చే మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల వేసేవాడు. అది చూసి కంగుతిన్న స్రవంతి ఆమె భర్త యువతులతో రాసలీలలు కొనసాగిస్తున్న వీడియోలు, ఆడియోలు, ఫోటోలను బయటపెట్టింది.