వరద నీటిలో ఒక మహిళ సెల్ఫీ స్టిక్‌తో వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. వరద నీరు మహిళ వైపు వేగంగా వస్తుండగా దూరంగా పరుగెత్తుతూనే సెల్ఫీతో వీడియో తీస్తూనే ఉంది. చివరికి వరద ఆ మహిళని ముంచెత్తింది.
దాదాపు ఆ వరదలో మహిళ మునిగిపోయింది కూడా. అయితే ఇంత జరిగినా ఆ సెల్ఫీ స్టిక్ వదలకపోవడం ఆశ్చర్యకరం. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ప్రపంచంలో ఇడియట్స్ కొరత లేదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa