గుంటూరు: రెంటచింతల మండలానికి తాజాగా మరో నాలుగు డిజిటల్ లైబ్రరీలో మంజూరై నట్లు పంచాయతీరాజ్ ఏఈ పాశo శ్రీనివాసరెడ్డి చెప్పారు. గతంలో మంజూరైన రెండిటికి ఈ నాలుగు అదనమన్నారు. ఒక్కో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి 16 లక్షల చొప్పున 64 లక్షలు కేటాయించారని పేర్కొన్నారు. రెంటచింతల, రెంటాల, మంచికల్లు, జెట్టిపాలెం తదితర గ్రామాలలో ఈ లైబ్రరీలను నిర్మించాల్సి ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa