గుమ్మడి గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి వీటిని తరచూ తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి, మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. హైబీపీ తగ్గించడంలో ఈ గింజలు కీలకపాత్ర పోషిస్తాయి. గుమ్మడి గింజల్లో బీ1, బీ2, బీ3, బీ5, బీ6, బీ9, సీ, ఈ, కే వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే, గుమ్మడి గింజల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి రొమ్ము, కడుపు క్యాన్సర్ల రిస్క్ తగ్గుతుంది.