ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆహార భద్రతలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలుపుదాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 16, 2022, 08:12 PM

ఆహార భద్రత చట్టం అమలులో దేశంలోనే నెంబర్ వన్ గా ఆంధ్ర ప్రదేశ్ ను నిలిపే విధంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు.


శనివారం ఉదయం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో అనంతపురము, సత్య సాయి జిల్లాల్లో ఆహార భద్రత చట్టం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com