సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఎమోజీలు వాడుతుంటారు. సందర్భం ఏదైనా, ఆనందం, కోపం, బాధ ఇలా ఒక్కటేమిటి.. చెప్పాలనుకునేది ఏదైనా సరై ఎమోజీలతో ఎక్స్ప్రెస్ చేస్తారు.
అయితే, 2014 నుంచి ప్రతి ఏడాది జూలై 17న వరల్డ్ ఎమోజీ డే జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ‘ఎమోజీపీడియా’ ప్రకారం మొత్తం 1800కు పైగా ఎమోజీలు ఉన్నాయి.