ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ప్రాజెక్టు డ్యాం గేట్ల నుంచి వరద నీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 18, 2022, 10:39 AM

ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు డ్యాం గేట్ల నుంచి సోమవారం 19, 19, 095 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. ఎగువన 36. 960 మీటర్లు, ఉండగా దిగువన 27. 800 మీటర్లు నీటి నిల్వలు ఉన్నట్లు డ్యాం అధికారులు తెలిపారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు డ్యాం అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉధృతిని బట్టి అధికార యంత్రాంగం అప్రమత్తమైన చర్యలు చేపడుతోంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com