ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య, ఆమె ప్రియుడిని హత్య చేసిన భర్త

Crime |  Suryaa Desk  | Published : Tue, Jul 19, 2022, 05:03 PM

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో సోమవారం రాత్రి దారుణం జరిగింది. విదిష జిల్లా శంషాబాద్‌‌కు చెందిన సునీల్ మాలవ్య, అరుణ అలియాస్ రచన (22) దంపతులు. భర్తను విడిచి ప్రియుడు రాజేంద్ర మాలవ్య (25)తో రచన నెల నుంచి సహజీవనం చేస్తోంది. ఇది తట్టుకోలేని సునీల్ గత రాత్రి వారిని అటకాయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో రచన, రాజేంద్రలను పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com