విజయవాడ , తూర్పు నియోజకవర్గం పడమటిలోని సర్కిల్ 3 ఆఫీసు నందు విఎంసి వారు ఏర్పాటు చేసిన తూర్పు నియోజకవర్గ అభివృద్ధి ఫోటో గ్యాలరీని వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో పూర్తయిన అభివృద్ధి పనులు మరియు చేయబోతున్న అభివృద్ధి పనులను ఫోటో గ్యాలరీలు రూపొందించడం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించడం జరిగింది. అతి త్వరలో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను కోరడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa