కడప సిద్ధవటం హైవే కనములోపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్వి చక్ర వాహనము అదుపుతప్పి లారీ కింద పడడంతో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో వారు బయటపడ్డారు.
ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కడప ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa