ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు బుధవారం బిఎస్పి నియోజకవర్గం స్థాయి సమావేశం జరుగును. ఈ సమావేశానికి ముఖ్య అతిధి బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి విచ్చేయుచున్నారు.
ఈ కార్యక్రమానికి దళిత ఉద్యమ నాయకులు, బహుజన సమాజ వాది పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని దళిత బహుజన సేన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సండ్ర పాటి కాలేబు మాదిగ ఒక ప్రకటనలో తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa