ఇచ్ఛాపురం మండలం లోని ధర్మపురం ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ కురమాన అప్పారావు సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకు అందజేస్తున్న జగనన్న గోరుముద్దను పరిశీలించారు.
జగనన్న గోరుముద్ద పథకంలో మెను తప్పనిసరిగా పాటించాలని ఎంఈఓ అన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నలు వేసి చదువు సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ తో పాటు ఉపాధ్యాయులు సూర్యనారాయణ, కీలు సోమేష్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa