ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఉద్యమాలను ప్రారంభించిన వ్యక్తులెవరో తెలుసా?

national |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 04:40 PM

* సహాయ నిరాకరణోద్యమం(1920)- మహాత్మా గాంధీ


* చీరాల పేరాల ఉద్యమం(1919)- దుగ్గిరాల గోపాలకృష్ణయ్య


* భూదానోద్యమం(1951)- ఆచార్య వినోబాభావే


* అహ్మదీయ ఉద్యయం(1889)- గులాం అహ్మద్


* నర్మదా బచావో ఆందోళన్(1985)- మేథాపాట్కర్


* చిప్కో ఉద్యమం(1973)- సుందర్‌లాల్ బహుగుణ


* ఆత్మగౌరవ ఉద్యమం(1925)- పెరియర్ రామస్వామి నాయకర్


* మిషనరీస్ ఆఫ్ ఛారిటీ(1950)- మదర్ థెరిస్సా


* సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ(1905)- గోపాలకృష్ణ గోఖలే






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com