ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 08:53 PM

నేడు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 548 పాయింట్లు పెరిగి 55,816కు చేరుకుంది. నిఫ్టీ 158 పాయింట్లు పుంజుకుని 16,641 వద్ద నిలిచింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:


సన్ ఫార్మా (3.39%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.76%), ఎల్ అండ్ టీ(2.67%), TCS (2.33%), ఏషియన్ పెయింట్స్ (2.31%).


టాప్ లూజర్స్:


భారతీ ఎయిర్‌టెల్ (-1.32%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.17%), NTPC (-0.10%), బజాజ్ ఫిన్‌సర్వ్ (-0.09%), రిలయన్స్ (-0.05%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa