ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 10:14 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 496 పాయింట్ల లాభంతో 56,312 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభంతో 16,772 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.81 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో డాక్టర్‌ రెడ్డీస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com