బద్వేల్ మున్సిపాలిటీ మారుమూల గ్రామమైన పంగవాండ్ర పల్లె నందు నూతన సిసి రోడ్లకు మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు గోపాల స్వామి, సాయి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, మునిసిపల్ ఎఇ దీప్తి, సివిల్ సప్లై డైరెక్టర్ సుందర్ రామిరెడ్డి, చెన్నుపల్లి సుబ్బారెడ్డి, బోడపాడు రామసుబ్బారెడ్డి, పశ్చిమ కన్వీనర్ యద్ధారెడ్డి, బాబు, వీరనారాయణరెడ్డి, చెన్నంపల్లి యూత్ పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa