ఆన్‌లైన్ పోర్టల్‌లో స్వీకరించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సమయాన్ని 45 నుండి 30 రోజులకు తగ్గించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం తెలిపారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, అయితే ఫిర్యాదుదారుని గరిష్టంగా సంతృప్తి చెందేలా కనీస సమయంలో ఫిర్యాదులను పరిష్కరించాలని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa