ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షాకాలంలో స్నానం చేయకుంటే నష్టాలివే

Life style |  Suryaa Desk  | Published : Mon, Aug 01, 2022, 08:39 AM

వర్షాకాలంలో స్నానం చేయడం మానేస్తే చర్మంలో మృతకణాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఆ మృతకణాలు ఈస్ట్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉంది. వర్షాకాలంలో స్నానం చేయకపోవడం వల్ల పలు చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. స్నానం చేయకుంటే బ్యాక్టీరియా శరీరం అంతా వ్యాపించి దుర్వాసన వెదజల్లుతుంది. అంతేకాకుండా అనేక రకాల ఇన్ఫెక్షన్లు, ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com