గుజరాతీలు, రాజస్థానీలు లేకపోతే ముంబై ఆర్థిక రాజధాని ఉండబోదంటూ ఇటీవల మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆయన సోమవారం క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. తనను క్షమించాలని మహారాష్ట్ర ప్రజలను వినమ్రంగా కోరారు. మహారాష్ట్ర గౌరవాన్ని పెంచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa