మంగళవారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ రజతం సాధించింది. మంగళవారం జరిగిన పురుషుల 96 కేజీల ఫైనల్లో భారత వెయిట్‌లిఫ్టర్ వికాస్ ఠాకూర్ మొత్తం 346 కేజీలు (స్నాచ్ 155 కేజీలు + క్లీన్ అండర్ జెర్క్ 191 కేజీలు) ఎత్తాడు. దీంతో ఒక్క వెయిట్ లిఫ్టింగ్ లోనే భారత్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 8 పతకాలు సాధించింది.