తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో అక్రమంగా విక్రయిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బి ఎస్ ఐ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం కేసులో ఒక మహిళను అరెస్టు చేసినట్లు చెప్పారు. వడ్డిపల్లి కి చెందిన లలితమ్మ కర్ణాటక మద్యం విక్రయిస్తుండగా దాడులు నిర్వహించి 53 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa