కనిగిరి మున్సిపాలిటీ తొమ్మిదవ సచివాలయం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం నియోజకవర్గ వైసిపి యువజన అధ్యక్షుడు దాదిరెడ్డి మాలకొండారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. సురా పాపిరెడ్డి చౌక్ నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa