తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య మంగళవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది , బీజేపీ యువ మోర్చా నాయకులు ఆయనకు స్వాగతం పలికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో అర్చకులు వేదశీర్వాద అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని తేజస్వి సూర్య చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa