ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 03, 2022, 08:40 PM

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలో ముగిసాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికిసెన్సెక్స్ 214 పాయింట్లు పెరిగి 58,351 వద్ద ముగిసింది. నిఫ్టీ 43 పాయింట్లు పుంజుకుని 17,388 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:


టెక్ మహీంద్రా (1.97%), టీసీఎస్ (1.51%), ఇన్ఫోసిస్ (1.44%), టైటాన్ (1.27%), ఏషియన్ పెయింట్స్ (1.22%).


టాప్ లూజర్స్:


మారుతీ సుజుకి (-2.29%), సన్ ఫార్మా (-2.17%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.75%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.90%), బజాజ్ ఫైనాన్స్ (0.65%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com