ఒడిశాలోని తాల్చేర్ పట్టణంలో ఒక ట్రక్ బ్రిడ్జ్ మీద నుంచి కిందకు పడిపోయింది. దీంతో వాటిని బయటకు లాగేందుకు మరో రెండు క్రేన్ లను అక్కడికి తీసుకొచ్చారు. బ్రిడ్జ్ మీద క్రేన్ లను ఉంచి, పడిపోయిన ట్రక్ కు తాడుతో బిగించి పైకెత్తడానికి ప్రయత్నించారు. అప్పుడు రేయిలింగ్ తెగిపోయి, బరువంతా ఒకే క్రేన్ మీద పడింది. దీంతో క్రేన్ అకస్మాత్తుగా నీటిలో పడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.