స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ చిరువ్యాపారులకు ‘జగనన్న తోడు’తో మనందరి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని వైసీపీ నాయకులూ తెలియజేసారు. వడ్డీ వ్యాపారులమీద ఆధారపడకుండా, అధిక వడ్డీల భారాన్ని మోసే అవసరం లేకుండా వీరికి వడ్డీ లేని రుణాలతో తోడ్పాటు అందిస్తుంది.
జగనన్న తోడు లబ్ధిదారుల్లో 80శాతం మంది అక్క చెల్లెమ్మలే ఉన్నారు.. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలే మరో 80శాతం మంది ఉన్నారు, ఇది మహిళా సాధికారితకు, సామాజిక న్యాయానికి కూడా నిదర్శనం! అని తెలియజేసారు.