బీహార్ నవ్‌గాచియా పరిధి గోపాల్‌పూర్‌లో దారుణం జరిగింది. పప్పు గుప్తా, ప్రీతి గుప్తా భార్యాభర్తలు. సొంత మరిదితో ప్రీతి ఎఫైర్ పెట్టుకుంది. తమ మధ్య అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ఓ ముఠాకు రూ.లక్ష సుపారీ ఇస్తానని చెప్పి, రూ.20 వేలు అడ్వాన్స్ ఇచ్చింది. జులై 26న పప్పు గుప్తాను వారు హత్య చేశారు. పోలీసుల విచారణలో భార్యే నిందితురాలని తేలింది. పరారీలో ఉన్న ప్రీతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa