నమ్మి ఓట్లేసిన ప్రజల కష్టాలను గాలికి వదిలేసి అక్రమాలు , దౌర్జన్యాల తో పాటు రాసలీలల్లో మునిగి తేలుతున వైసీపీ ప్రజా ప్రతినిధుల ను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకుండా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు అని జనసేన నాయకులూ మనుక్రాంత్ చెన్నారెడ్డి ఆరోపించారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ... నమ్మి ఓట్లేసిన ప్రజల కష్టాలను గాలికి వదిలేసి అక్రమాలు , దౌర్జన్యాల తో పాటు రాసలీలల్లో మునిగి తేలుతున వైసీపీ ప్రజా ప్రతినిధుల ను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకుండా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa