పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని డెంటల్ కాలేజ్ నందు సైబర్ నేరాలు మరియు లోన్ యాప్ మరియు దిశ యాప్ ల పై అవగాహన సదస్సు గుంటూరు జిల్లా పోలీసులు నిర్వహించారు. ఫేస్ బుక్ వాట్సప్ ,ట్విట్టర్ వంటి యాప్స్ లలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి డబ్బులు అడిగే వారితో జాగ్రత్త వహించాలని , సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ నెంబర్ 8688831520 కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయాల్సిందిగా తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa