ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 10:51 AM

దొంగతనం కేసును ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసిన శ్రీకాకుళం జిల్లా,  కొత్తూరు సర్కిల్ పోలీసులు. విషయం తెలుసుకొని వారిని  అభినందించిన ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక IPS. వివరాల్లోకి వెళ్ళితే....  ముద్దాయి నుండి దొంగిలించిన మొత్తం సొత్తు రూ.21,50,000/- లు, 5 తులాల బంగారం రికవరీ  చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ గేమ్స్ కు నిందితుడు వ్యసనపరునిగా మారి అప్పులపాలు కావడం చేత, దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa