ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీఈరన్నస్వామి ఉత్సవ విశేషాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 12:56 PM

కౌతాళం: ఉరుకుందలో వెలసిన శ్రీఈరన్నస్వామి దేవస్థానంలో శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. సోమ, గురువారాలు స్వామివారి విశేష వారాలు. శ్రావణమాస నెలలో ఏడాదిలో నాలుగు సోమవారాలు, నాలుగు గురువారాలు వచ్చాయి. మూడో సోమవారం స్వామిని సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి ఉత్సవమూర్తిని పల్లకిలో మోసి తుంగభద్ర నదికి పాదయాత్రగ వెళ్తారు. అక్కడ గంగ స్నానం, పూజలు చేసి పాదయాత్రతో వస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com