ప్రస్తుత రోజుల్లో మొబైల్, ల్యాప్టాప్ల అతి వాడకం కళ్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను తీసుకోవడంతో పాటు, కొన్ని చిట్కాలను పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరి, ఆకు కూరగాయలు, ఆవకాడో, క్యారెట్, సీఫుడ్, సిట్రస్ ఫ్రూట్, డ్రైఫ్రూట్స్ వంటి ఆహార పదార్ధాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. పని మధ్యలో 20 సెకన్ల పాటు స్క్రీన్ నుండి దూరంగా ఉండండి.