బిజెపి అధికారంలోకి వస్తే పాఠశాల సిలబస్లో భగవద్గీతను చేర్చుతామని పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి సోమవారం అన్నారు.జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భగవద్గీత ప్రతిని పంపిణీ చేశారు.గతంలో గుజరాత్ ప్రభుత్వం శ్రీమద్ భగవద్గీతను 6-12 తరగతుల పాఠశాల సిలబస్లో చేర్చాలని నిర్ణయించింది.