బీహార్‌లో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మంగళవారం స్పందించారు. కొత్తగా ఏర్పడిన జేడీయూ-ఆర్జేడీ బీజేపీయేతర కూటమిని స్వాగతిస్తామని చెప్పారు. 1942లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగిందని, ఇప్పుడు బీహార్‌లో బీజేపీకి వ్యతిరేకంగా అదే తరహా ఉద్యమం ప్రారంభమైందని అఖిలేష్ అన్నారు. మరిన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa