కంబదూరు: ఓబగానపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించిన మొహర్రం వేడుకల సందర్భంగా పెద్ద సరిగెత్తు కార్యక్రమంలో భాగంగా తిమ్మాపురం ఎంపిటిసి-2 మేటి విద్యావతి భర్త బసప్ప సరితూకపు బెల్లాన్ని పీర్ల స్వాములకు అందజేశారు. బసప్ప తన కుటుంబ సభ్యులతో, అన్నదమ్ములతో కలసి పీర్ల స్వాములకు సరి తూకపు బెల్లాన్ని ఇచ్చి తన మొక్కుబడిని తీర్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa