ధవళేశ్వరం గ్రామ పంచాయతీ లో జరుగుతున్న అక్రమాలు పై జేఏసీ కన్వీనర్ పండురి అప్పారావు మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్ష కి టీడీపీ సీనియర్ నాయకులూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాలు అనుసారం డా. రవి రామ్ కిరణ్ గోరంట్ల దీక్ష కి సంఘీభావం తెలియజేసారు.
ప్రజాభివృద్ది కోసం చేస్తున్న పోరాటం కి ఎప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మద్దతు ఉంటుంది అని అవినీతి కి పాల్పడ్డ వారి పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.