ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 08:36 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మంచి లాభాలతో ముగిశాయి.ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 515 పాయింట్లు లాభపడి 59,332 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 17,659 వద్ద నిలిచింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : యాక్సిస్ బ్యాంక్ (2.75%), బజాజ్ ఫైనాన్స్ (2.36%), హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ (2.32%), టెక్ మహీంద్రా (2.12%), టిసిఎస్ (1.98%).


    టాప్ లూజర్స్ : ఐటీసీ (-1.56%), ఎన్టీపీసీ (-1.38%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.04%), భారతీ ఎయిర్‌టెల్ (-0.76%), మారుతీ (-0.69%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com