ఓ పెళ్లి వేడుకలో మ్యూజికల్ కాంపిటేషన్ లో ఓ వ్యక్తి తన భార్యను ఎత్తి చివరకు ఆమె బరువును మోయలేక కింద ఎత్తేశాడు. పెళ్లిలో కుర్చీలను ఒక దాని పై ఒకటి వేస్తూ భార్యను ఎత్తి కుర్చీలో కూర్చొబెట్టాలి. అలా ఓ వ్యక్తి తన భార్యను 17 కుర్చీల ఎత్తులో కూర్చొబెట్టాడు. చివరికి 18 వ కుర్చీలో కూర్చొబెట్టేటప్పుడు ఆమెను అంత ఎత్తు ఎత్తలేక, బరువు మోయలేక చివరకు ఆమెను కిందపడేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.