కర్ణాటక రాష్ట్రంలో రేణుకా ప్రసాద్(23) పది చదివి ఏ పని చేయకుండా ఖాళీగా ఉండేవాడు. చాలా ఏళ్ల క్రితం విడుదలైన 'అరుంధతి' సినిమాను 25 సార్లు చూశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుందని విశ్వసించాడు. ఆ గ్రామశివార్లలో ఒంటిపై పెట్రోలు పోసుకుని ప్రాణత్యాగం చేసి మోక్షం పొందుతానని సెల్ఫీవీడియో తీసి తండ్రికి పంపించి నిప్పంటించుకున్నాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa