2019లో లెబనాన్ లో ఆర్ధిక సంక్షోభం మొదలైనప్పటి నుంచి బ్యాంకులు, డిపాజిటర్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హుస్సేన్(42) అనే వ్యక్తి ఓ బ్యాంకులో దాదాపు 2 లక్షల డాలర్లు జమ చేశాడు. అయితే తన తండ్రికి సర్జరీ చేయాల్సి ఉండగా హుస్సేన్ బ్యాంకుకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని కోరాడు. అధికారులు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయినా సమాధానం చెప్పలేదు దాంతో బ్యాంకు ఉద్యోగులను బంధించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa