తిరుపతి జిల్లా కలెక్టర్ బంగ్లాలో అట్ హోమ్ హై టీ కార్యక్రమం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటి సిఎం నారాయణస్వామి, శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆదిమూలం, సంజీవయ్య, మేయర్ శిరీషా, టిటిడి ఇఓ ధర్మారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, సివి అండ్ ఎస్ ఓ కిషోర్ కుమార్, జెఇఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం, జెసి, న్యాయమూర్తులు, రైల్వే సత్యనారాయణ, జిల్లా అధికారులు హాజరయ్యారు.