టీమిండియాకు బీసీసీఐ కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఉంది. 18వ తేది నుంచి వన్డే మ్యాచ్ లు జరుగనున్నాయి. జింబాబ్వేలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు. ఈ నేేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు ఎక్కువసేపు బాత్ రూమ్ లల్లో ఉండొద్దని, స్విమ్మింగ్ చేయకూడదని బీసీసీఐ సూచించింది. అక్కడి ప్రజలకు తగ్గట్లుగా నడుచుకోవాలని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa