జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క జామ పండులో నారింజ కంటే 4 రెంట్ల విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. పీచు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మధుమేహ రోగులకు మంచిది. అలాగే, జామ శరీరంలో సోడియం మరియు పొటాషియం స్థాయిలను నియంత్రిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. జామలో ఉండే మెగ్నీషియం కండరాలు, నరాలను శాంతపరుస్తుంది.